China Finds New Covid – 19 Subtype as Daily Cases Exceed 13,000

కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా…. తాజాగా ఇవాళ 13 వేల 146 కేసులు బయటపడ్డాయి. కొవిడ్ వెలుగుచూసినప్పటి నుంచి చైనాలో ఇవే అత్యధిక కేసులు అని ఆ దేశ జాతీయ ఆరోగ్య మిషన్ వెల్లడించింది. అయితే ఇవాళ వైరస్ కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదని పేర్కొంది. ప్రస్తుతం షాంఘై నగరం కరోనా వైరస్ కు కేంద్రబిందువుగా ఉన్నట్లు తెలిపింది. అత్యధికంగా సంక్రమిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్… చాలా ప్రావిన్సులకు పాకినట్లు పేర్కొంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా చైనాలో ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. భారీ ఎత్తున కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

コメントを残す

メールアドレスが公開されることはありません。 が付いている欄は必須項目です