సాధారణంగా కొవిడ్ టీకాలు ఒకటి లేదా రెండు డోసులు వేయించుకోవాలని వైద్యులు, శాస్త్రవేత్తలు సూచించారు. కానీ జర్మనీ చెందిన ఓ వ్యక్తి మాత్రం రెండు వందల సార్లకు పైగా కొవిడ్ టీకాను వేయించుకున్నట్లు తెలిపాడు. దీంతో శాస్త్రవేత్తలు అతడి రోగనిరోధక వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు అధ్యయనం చేయగా.. ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆ పరీక్ష ఫలితాలను లాన్సెట్ జర్నల్ ప్రచురించింది
————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
————————————————————————————————————-
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
————————————————————————————————————-
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
————————————————————————————————————